ఒక రోజు ముందుగానే జియో ఫోన్ ఎక్స్చేంజి ధమాకా ప్రారంభం

STARTS MANSOON HUNGUMA

🔹మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కింద కొత్త జియోఫోన్‌ కోసం యూజర్లు చెల్లించే రూ.501 ను మూడేళ్ల తర్వాత రీఫండ్‌ చేయనున్నారు.

🔹ఎక్స్చేంజ్‌ చేసే ఫీచర్‌ ఫోన్‌ ఛార్జర్‌తో సహా, మంచి వర్కింగ్‌ కండిషన్‌లో ఉండాలి.

🔹కొత్త జియోఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు, పాత ఫీచర్‌ ఫోన్‌ను రిటైలర్‌కు ఇచ్చేయాలి.

🔹జియోఫోన్‌తో పాటు జియో సిమ్‌ కస్టమర్లకు వస్తుంది.

🔹పాత నెంబర్‌నే కొనసాగించాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) పెట్టుకోవాలి. ఎంఎన్‌పీ పెట్టుకున్నాక, మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ పొందాల్సి ఉంటుంది.

… స్పెషల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌…

🔹మాన్‌సూన్‌ హంగామా కింద స్పెషల్‌ జియోఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టింది.

🔹ఈ స్పెషల్‌ ప్లాన్‌ కింద రూ.594 చెల్లిస్తే, అపరిమిత వాయిస్‌, డేటా ప్రయోజనాలు ఆరు నెలల పాటు పొందనున్నారు.

🔹అదనంగా మాన్‌సూన్‌ హంగామా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద రూ.101 విలువైన 6 జీబీ స్పెషల్‌ ఎక్స్చేంజ్‌ బోనస్‌ లభ్యం.

🔹ఆరు నెలల పాటు మొత్తంగా 90 జీబీ డేటా పొందనున్నారు.

 🔹 కస్టమర్స్ చెల్లించాలిసింది  – Rs 1095

🔸జియోఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు తీసుకెళ్లాల్సినవి..🔸

🔹వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్న పాత మొబైల్‌ ఫోన్‌

🔹ఫొన్ పగిలిన ,కాలిన ప్లాస్టర్స్ వేసిన, డిస్ప్లే సరిగా లేకపోయినా ఎక్స్చేంజి ఆఫర్ వర్తించదు
🔹పాత ఫోన్‌ బ్యాటరీ అండ్‌ ఛార్జర్‌
🔹ఆధార్‌ నెంబర్‌
🔹మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ పెట్టుకుంటే, కొత్త ఎంఎన్‌పీ అయినటువంటి  జియో నెంబర్ వెంట తీసుకెళ్లాలి 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *