MY JIO

మై జియో యొక్క ఉపయోగాలు

PLAY STORE లో కి వెళ్లి MY JIO అప్ డౌన్లోడ్ చేసుకోండి

 

మీ జియో సిమ్ ద్వారా   లాగ్ ఇన్ అవుతుంది

మై జియో యొక్క మెనూ లో
MY VOUCHERS : మీ యొక్క ఫ్రీ వౌచెర్స్ ఇందులో ఉంటాయి

JIO INTERACT:ఇందులో నేరుగా వీడియో కాల్ ద్వారా సంబాషించవచ్చు

MY PLANS :మీ ప్లాన్ వివరాలు ,గడువు కాలం ,డేటా బాలన్స్ అన్ని కూడా ఇందులో లభిస్తాయి

JIO PAY : దీని ద్వారా వివిధ వాలెట్ అప్స్ ను అనుసంధానం చేసుకొని చెల్లింపులు
చేయవచ్చు

JIO COUPONS : మీకు రీఛార్జ్ వచ్చిన షాపింగ్ COUPONS ఇందులో అందుబాటులో ఉంటాయి

BILLS AND STATEMENTS :మీరు పోస్టుపైడ్ కస్టమర్ ఐతే మీరు మీ యొక్క బిల్లును చెల్లిపు చేయవచ్చు

JIO CARE :మీ మొబైల్ కు సంబంధించి మరియు సిమ్ కు సంబంధించి సేవలకై ఆఫిస్ కేర్ యొక్క అడ్రస్ ఇందులో లభిస్తుంది

LOCATE US : మీరు ఎక్కడ ఉన్నారు జియో కేర్ కు ఎంత దూరం లో ఉన్నారు అనేది చూపిస్తుంది

SETTINGS : మీకు లింక్ ఐన ఇతర అకౌంట్స్ డిలీట్ చేయడం ఆడ్ చేయడం ఇతర సేవలను ఇది అందిస్తుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *