MONSOON HUNGAMA మాన్సూన్ హుంగామ జియో ఫోన్

జియో కంపెనీ మాన్సూన్ హుంగుమా జులై 21 నుండి ప్రాంరంభం.

ఈ ఆఫర్ లో భాగంగా 2G /3G /4G ఏదైనా ఫీచర్ ఫోన్ వాడే కస్టమర్ తన యొక్క పాత పని చేసే కండిషన్ లో ఉన్నటువంటి
ఫోన్ ను సమీప రిటైలర్ వద్ద గాని/ జియో స్టోర్ నందు ఇచ్చి కేవలం 501 /- రూపాయలు ఇచ్చి సరికొత్త జియో 4G ఫీచర్ ఫోన్(1500 /- విలువగల ఫోన్ ) ను తీసుకోవచ్చు.

జియో ఫోన్ లో వాయిస్ కమాండ్ ద్వారా యూట్యూబ్ ,ఫేస్బుక్ ,వాట్సాప్ ఇంకా మరిన్ని వాటిని వినియోగించుకోవచ్చు .

ప్రతి యొక్క ఫోన్ వినియోగదారుడు 4G సేవలు వాడుకోవాలని కంపెనీ యొక్క లక్ష్యం .

రిలయన్స్ కంపెనీ గతం లో కూడా 2003 లో 501 /- కె మొబైల్ ఫోన్ ను అందించి సంచలనాలు సృష్టించిన విషయం తెలిసినదే .

MNP: జియో ఫోన్ ఎక్స్చేంజి లో తీసుకోవాలి అనుకునే వారు వారం ముందుగానే తమ నెంబర్ ను MNP పోర్టింగ్ చేసుకుంటే జులై 21 నాడు సర్వీసెస్ వాడుకునే అవకాశం కలదు

జియో ఫోన్ లో రెండు recharge ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయ్

49 /- కే నెలంతా అపరిమితమైన కాల్స్ వినియోగించుకోవచ్చు ఇండియా లో ఎక్కడికైనా 1 gb డేటా కూడా లభిస్తుంది .

153 /- కే నెలంతా అపరిమితమైన కాల్స్ వినియోగించుకోవచ్చు ఇండియా లో ఎక్కడికైనా ప్రతి రోజు 1 .5 gb డేటా కూడా లభిస్తుంది .

మరియు జియో లో లభించే మ్యూజిక్ ,టీవీ,సినిమాలు ఇంకా మరెన్నో అప్స్ సర్వీసెస్ ను ఆనందించవచ్చు

మీ దగ్గరలో రిటైలర్ దగ్గర ముందస్తుగా మీ బుకింగ్ లేదా మీ ఆసక్తి ని నమోదు చేయడం ద్వారా త్వరగా మీ జియో ఫోన్ పొందవచ్చును

Join the Conversation

3 Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *