అద్భుతం  సూపర్  JIO PHONE NEW ఆఫర్స్

JIO PHONE లో WHATSAPP
INDIA టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్‌ ఛేంజర్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు‘ జియోగిగాఫైబర్‌’ ను రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్‌ అంబానీలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.
నేడు ముంబైలోని  న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన  41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్‌ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్‌, ఇషా అంబానీలు ప్రజెంటేషన్‌ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు.
సెటాప్‌బాక్స్‌ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్‌ సేవలను అందించనున్నట్టు తెలిపారు.
జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియోగిగాఫైబర్‌ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు.ఆసక్తి ఉన్న వారు MY JIO  & JIO WEBSITE లో నమోదు చేసుకోవచ్చు
WHATSAPP FEATURE:
మూడు ముఖ్యమైన యాప్స్‌ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను జియో ఫోన్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్‌, ఇషాలు చెప్పారు. ఆగష్టు 15 నుండి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి .పాత  JIO ఫోన్లలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు
జియో ఫోన్‌లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్‌ అంబానీ తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కూడా ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.
JIO PHONE-II
జియోఫోన్‌ హై:ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను కూడా ప్రవేశపెట్టారు. 25 కోట్లకు పైగా జియోఫోన్‌ యూజర్లు ఉన్నారని తెలిపారు.
గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్‌ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్‌చేస్తున్నట్టు తెలిపారు.
ప్రపంచంలోనే టాప్‌ – 5 బ్రాడ్‌బ్యాండ్‌ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
2,999 రూపాయలకే జియోఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2
MONSOON OFFER  FEATURE PHONE EXCHANGE:
జియోఫోన్‌కు మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌, కేవలం రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొత్త జియోఫోన్‌ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు
ఈ July  21 నుండి మీ పాత 2G ఫోన్ ఇచ్చి కేవలం 501 /- తో కొత్త జియో బ్రాండ్ న్యూ తీసుకునే అవకాశం కల్పిస్తుంది .
ప్రతి ఒక్కరు తమ పాత 2g ఫోన్ నుండి కొత్త జియో 4G ఫోన్ కు మారావచ్చు .
JIO GIGA FIBERE:
జియోగిగాపైబర్‌ తో బ్రాడ్ బ్యాండ్
జియోగిగాపైబర్‌ నెట్‌వర్క్‌ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీసుమెన్‌ ఇన్‌స్టాల్‌ అవకాశాన్ని కల్పిస్తున్నారు
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ను జియోగిగాఫైబర్‌ హోమ్‌ ద్వారా యాక్సస్‌
రియల్‌ టైమ్‌ మెడికల్‌ సూచనలు అందుబాటు
జియోగిగా టీవీ లాంచ్‌ చేసిన రిలయన్స్‌, 4కే రెజుల్యూషన్‌లో వీడియో ప్లే
అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు…………
………
MNP: జియో ఫోన్ ఎక్స్చేంజి లో తీసుకోవాలి అనుకునే వారు వారం ముందుగానే తమ నెంబర్ ను MNP పోర్టింగ్ చేసుకుంటే జులై 21 నాడు సర్వీసెస్ వాడుకునే అవకాశం కలదు
దీని కొరకు మీ దగ్గరలో ఉన్న జియో రిటైలర్ ను గాని జియో స్టోర్స్ నందు గాని సంప్రదించ గలరు ..

Join the Conversation

2 Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *