Jio post paid offer
Jiofi offer with post paid

జియో స్పెషల్ ఆఫర్ జియో ఫై (రౌటర్) పోస్ట్ పైడ్ తో కేవలం 499 /- కే

జులై ౩ నుండి జియో ఒక సరి కొత్త ఆఫర్ ను కస్టమర్స్ కోసం తీసుకొచ్చింది
ప్రస్తుతం 999 /- ఉన్న జియో వై ఫై డివైస్ పై 500 /- కాష్ బ్యాక్ ప్రకటించింది

ఈ కొత్త  offer జియో ఫై తీసుకునే  postpaid కస్టమర్స్ కు మాత్రమే

199 /- అన్లిమిటెడ్ ప్లాన్

నో డైలీ డేటా లిమిట్

50 ps /MIN ఇంటర్నేషనల్ కాలింగ్

ఇప్పుడు 999 /- చెల్లించాలి
12 నెలలు వాడిన తరువాత 500/- కాష్ బ్యాక్ లభిస్తుంది ….

Join the Conversation

1 Comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *