JIO APPS 

జియో  అప్స్

jio apps usage

 

జియో మ్యూజిక్

ALL LUNGUAGES

జియో సిమ్ కలిగిన వారి లో అత్యధికంగా ఉపయోగించే ఆప్ జియో మ్యూజిక్..
నచ్సినా పాటను హలో ట్యూన్ గా సెకండ్స్ లో సెట్ చేసుకోవచ్చు ..
అన్ని బాషలలో పాటలను విని అందించవచ్చు …

డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో విని ఆనదించవచ్చు

 

జియో టీవీ

online tv

జియో టీవీ దాదాపు గా లైవ్ షో మరియు లైవ్ క్రీడలతో తో పాటు

క్యాచ్ అప్ టీవీ వారము రోజుల క్రితం ఎపిసోడ్స్ ప్రోగ్రామ్స్ కూడా వీక్షించవచ్చు

ఆన్లైన్ లో చూసి ఆనదించవచ్చు

500 కు పైగా చానెల్స్

22 భాషలలో

 

 

జియో స్విచ్ : ఒకే సారి డేటా అంత ఒక మొబైల్ ఇంకో మొబైల్ కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు

 

జియో సెక్యూరిటీ : మొబైల్ కు వైరస్ ఎటాక్ కాకుండా సెక్యూరిటీ గా కాపాడుతుంది

Ajio :

షాపింగ్ ఆన్లైన్ చేసుకోవాడిని ఉపయోగ పడుతుంది అంతేకాకుండా మీకు ఉన్నటువంటి కౌపోన్స్ కూడా ఇందులో ఉపయోగించవచ్చు

జియో సినిమా : 5000 పైగా సినిమాలు అన్ని బాషలలో hd క్లారిటీ వీక్షించవచ్చు

జియో హెల్త్ క్లబ్ :

ఇందులో మీ ఆరోగ్యానికి వైద్యానికి సంబందించిన విలువైన సలహాలు సమాచారం అందుబాటులో ఉంటుంది .

జియో న్యూస్ :

గ్లోబ్ అంతటా జరిగే వార్తల యొక్క సమాచారం ఎప్పటి కప్పుడు updates
అందివ్వడం జరుగుతుంది

జియో 4G వాయిస్:

2G /3G smartphone కలిగిన వినియోగ ధారులందరు కూడా
ఈ ఆప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కాల్స్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది

 

జియో Mags :

ఈ ఆప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అన్ని పాపులర్ మ్యాగజైన్స్ అన్ని కూడా చదివి ఆనందించవచ్చు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *