INDIA SECOND LARGEST OPERATING SYSTEM

 

భారత్ లో రెండో అతి పెద్ద ఆపరేటింగ్ సిస్టం

 

ప్రస్తుతం జియో ఫోన్ లో ఉపయోగిస్తున్నటు వంటి Kai OS ఆండ్రాయిడ్ తరువాత
రెండో అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టం గా ఆవిష్కరించబడింది .

iOS ను ౩ వ స్థానం లోకి నెట్టింది

డివైస్ అట్లాస్ యొక్క నివేదిక ప్రకారం Kai os మార్కెట్ షేర్ ప్రస్తుతం 17 .2% శాతం గా ఉంది

దీని తరువాత iOS 9 .3 % శాతం తో మూడవ స్థానం లో ఉంది

అయితే ఆండ్రాయిడ్ మాత్రం 69 .9 % శాతం తో అగ్ర స్థానం లో నిలిచింది

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

 

త్వరలో రానున్న whatsup ,you tube facebook ను దీనిలో నడిపించి సామర్థ్యం Kai os కు
ఉంది .

23 మిలియన్స్ మంది ఇప్పటివరకు వాడుతున్నారు ……

 

జులై మాన్సూన్ హుంగుమా తరువాత ఈ సంఖ్య చాల ఘననీయంగా పెరుగుతుందని
మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

 

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *