గూగుల్ మ్యాప్స్ జియో ఫోన్ లో

ఎలా అప్డేట్ చేసుకోవాలి

మీ యొక్క జియో ఫోన్ jio store  లో

google maps ను సెలెక్ట్ చేసుకోండి

install చేసుకోండి ….

గూగుల్ మ్యాప్స్ యొక్క ఉపయోగాలు :

ప్రపంచం లో 99 % అన్ని ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్ గుర్తించగలదు.

ప్రతి రోజు 25 మిలియన్స్ ఖచ్చితమైన updates ఇది అందిస్తుంది.

గూగుల్ మ్యాప్స్ కు 1 బిలియన్ ఆక్టివ్ వినియోగదారులు ఉన్నారు .

ఏదైనా కొత్త ఊరికి లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు గూగుల్ మ్యాప్స్ చాల

అవసరం మరియు ఎంతగానో ఉపయోగ పడుతుంది .

 

గూగుల్ మ్యాప్స్ మీ వ్యాపారానికి ఎలా ఉపయోగపడుతుంది :

♦మీకు సంబందించిన ఫోన్ నెంబర్ ఇందులో ఇవ్వొచ్చు

♦మీ వ్యాపారం లేదా షాప్ కు సంబందించిన అడ్రస్ directions ఇందులో
పొందుపరుచవచ్చు

♦మీకు సంబదించిన విషయాన్నీ ఇతరులతో సులభంగా షేర్ చేయవచ్చు .

♦మీ యొక్క website ను ఇందులో పొందు పరుచ వచ్చు

కస్టమర్ నేరుగా మీకు కాల్ చేయవచ్చు లేదా చాట్ చేయవచ్చు

మీ షాప్ యొక్క అడ్రస్ ఇందులో పొందు పేర్చిన వారంలో మీ అడ్రస్ కు వెరిఫికేషన్ కోడ్
వస్తుంది .(తప్పుడు సమాచారం అందివ్వకుండా ఉండడానికి గూగుల్ ఇది తప్పనిసరి చేసింది ) కోడ్ తో వెరిఫై చేసిన తరువాత నే మీ షాప్ ,ఆఫీస్ యొక్క అడ్రస్ అవసమైనవారికి గూగుల్ సెర్చ్ లో కనిపిస్తుంది

Join the Conversation

1 Comment

  1. Dear brother,
    (Digital Yogha)
    I am glad to say that you are the best learner of digital John course. Your starting is out standing.
    Happy welcome to digital world.
    Thanks…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *