jio prime membership free

జియో వినియోదారులందరి శుభవార్త 99 /- జియో ప్రైమ్ మెంబెర్షిప్ జియో ఒక సంవసరం పాటు ఫీజ్ లేకుండా ఫ్రీగా అందించడం జరుగుతుంది దీన్ని పొందడం కొరకు మీ యొక్క మై జియో అప్ లోకి వెళ్లి గెట్ నౌ( Get Now) అని కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేసి మీరు ఒక సంవసరం పాటు ఉచితంగా సర్వీసెస్ ను పొందగలరు .

జియో ‘డబుల్’‌ డేటా ధమాకా!

 టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఇస్తున్న జియో ఇప్పుడు అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.149, రూ.399 రీఛార్జి చేసుకుంటే వచ్చే డేటాతో అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌ కింద ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.149, రూ.349, రూ.399, రూ.449తో రీఛార్జి చేసుకుంటే వారికి డైలీ డేటా 1.5తో పాటు […]